Tag Archives: Infosys to hire

ఇంజనీరింగ్ పూర్తైన వారికి గుడ్‌న్యూస్.. త్వరలో 20,000 కొత్త నియామకాలు చేపట్టనున్న ఇన్ఫోసిస్!

ఇంజనీరింగ్‌ పూర్తిచేసుకున్న అభ్యర్థులకు ప్రముఖ టెక్‌ సంస్థ ఇన్ఫోసిస్‌ గుడ్‌న్యూస్ చెప్పబోతుంది. ఈ ఏడాదిలో సుమారు 20,000 మంది కొత్త ఉద్యోగులను తీసుకోవాలని భావిస్తున్నట్టు పేర్కొంది. 2025లో ఇన్ఫోసిస్ సుమారు 20,000 మంది కళాశాల గ్రాడ్యుయేట్లను నియమించుకోవాలని యోచిస్తోందని ఆ కంపెనీ సీఈఓ సలీల్ పరేఖ్ వెల్లడించారు. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో ఐటీ సేవల మేజర్ ఇప్పటికే 17,000 మందికి పైగా ఉద్యోగులను నియమించుకుందని ఆయన తెలిపారు. కంపెనీ ప్రస్తుతం కృత్రిమ మేధస్సు (ఏఐ), రీస్కిల్లింగ్‌పై ప్రధానంగా దృష్టి సారించినట్లు …

Read More »