Tag Archives: ipo

IPO: లిస్టింగ్‌తోనే చేతికి రూ. 2.40 లక్షలు.. తొలిరోజే 66 శాతం పెరిగిన ఐపీఓ.. ఇన్వెస్టర్లకు కాసుల పంటే!

స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేసే వారికి ఏ స్టాక్ ఎప్పుడు పెరుగుతుందో ఒక అంచనా ఉండాలి. అంటే కనీసం దీనిపై అవగాహన ఉండాలి. ఇందుకోసం స్టాక్ మార్కెట్లను నిశితంగా పరిశీలిస్తుండాలి. ఆర్థిక నిపుణుల సలహా తీసుకోవాలి. ఆయా కంపెనీల పనితీరు, ఫలితాలు, ప్రకటనలు, పెట్టుబడి వ్యూహాలు, ఒప్పందాలు, ప్రణాళికలు ఇలా అన్నింటిపైనా అవగాహన ఉండాలి. అప్పుడే.. మంచి స్టాక్ ఎంచుకునేందుకు దోహదం చేస్తుంది. ఇంకా దీర్ఘకాలంలో మంచి రిటర్న్స్ అందుకోవచ్చు. స్టాక్స్‌లో షార్ట్ టర్మ్ కాకుండా లాంగ్ రన్‌లోనే చాలా వరకు షేర్లు మంచి …

Read More »

ఎంట్రీతోనే అదరగొట్టిన స్టాక్.. తొలిరోజే పెట్టుబడి డబుల్.. ఒక్కోలాట్‌పై రూ.1.20 లక్షల లాభం!

IPO Listing: దేశీయ స్టాక్ మార్కెట్లలో ఐపీఓల సందడి కొనసాగుతోంది. రోజుకో కంపెనీ స్టాక్ మార్కెట్‌ లోకి ఎంట్రీ ఇస్తోంది. మూడు రోజుల క్రితమే బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ ఐపీఓ భారీ లాభాలతో లిస్టింగ్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే దారిలో మరో కంపెనీ గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. ఇన్వెస్టర్లపై కాసుల వర్షం కురిపించింది. అదే ఇన్నోమెట్ అడ్వాన్స్‌డ్ మెటీరియల్స్ లిమిటెడ్ (Innomet Advanced Materials Ltd) స్టాక్. ఈ కంపెనీ షేర్లు జాతీయ స్టాక్ ఎక్స్చేంజీలో సెప్టెంబర్ 18 బుధవారం రోజున …

Read More »