Tag Archives: Isolated rains

నాన్‌స్టాప్ వానల దంచికోట్టుడే.! ఏపీలో వచ్చే 3 రోజుల వాతావరణం ఇలా..

ఏపీలో దట్టమైన మేఘాలు అంతటా ఉంటాయి. ఇవాళ ఒకట్రెండు చోట్ల జల్లులు తప్పితే.. భారీ వర్షం పడే అవకాశం లేదు. ఐతే.. ప్రస్తుతం జార్ఖండ్‌పై ఉన్న అల్పపీడనం.. మన తెలుగు రాష్ట్రాలవైపు పయనిస్తే.. అప్పుడు ఉత్తరాంధ్రలో జల్లులు పడే అవకాశాలు పెరుగుతాయి. ఈశాన్య అరేబియా సముద్ర ప్రాంతం నుంచి గంగా పరివాహక పశ్చిమ బెంగాల్ ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడి ఉంది. అలాగే దక్షిణ గుజరాత్ ప్రాంతం, ఉత్తర మధ్య మహారాష్ట్ర, విదర్భ, దక్షిణ ఛత్తీస్‌గఢ్, ఒడిశా మీదుగా సగటు సముద్ర మట్టానికి 4.5 నుంచి …

Read More »