రిలయన్స్ జియోలో రకరకాల రీఛార్జ్ ప్లాన్స్ ఉన్నాయి. ఇటీవల మొబైల్ రీఛార్జ్ ధరలను భారీగా పెంచగా, చాలా మంది వినియోగదారులు బీఎస్‌ఎన్‌ఎల్ వైపు వెళ్లారు. మళ్లీ వినియోగదారులను ఆకట్టుకునేందుకు జియో సరికొత్త రీఛార్జ్ ప్లాన్‌లను తీసుకువస్తోంది. ఇప్పుడు తక్కువ ధరల్లోనే ఏడాది పాటు వ్యాలిడిటీ అందించే ప్లాన్ కూడా ఉంది. ఈ ప్లాన్ ఏంటో తెలుసుకుందాం.. కొన్ని రోజుల క్రితం TRAI అన్ని టెలికాం కంపెనీలను కాలింగ్, SMS లతో మాత్రమే చౌక రీఛార్జ్ ప్లాన్‌లను అందించాలని ఆదేశించింది. ట్రాయ్ ఈ నియమం తర్వాత …
Read More »