ఉద్యోగాల పేరుతో ఎంతో మంది లక్షలు కాజేస్తున్నారు. ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పడం దాన్ని నమ్మి యువత పైసలు కట్టడం.. ఆ తర్వాత మోసపోయామని తెలిసి లబోదిబో అనడం. చివరకు పోలీసులను ఆశ్రయించడం. ఇటువంటి ఘటనలు ఇప్పటికే ఎన్నో జరిగాయి. అయినా మోసగాళ్ల మాటలకు ఇంకా చాలా మంది బలవుతూనే ఉన్నారు. ఇమ్మిగ్రేషన్‌లో ఉద్యోగం అది అమెరికా ఇమ్మిగ్రేషన్‌లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చిందంటూ ప్రచారం చేశారు. ఇది నమ్మి ముగ్గురు అక్కాచెల్లెళ్లు వచ్చారు. వారి వద్ద నుండి రూ.37 లక్షలను వసూలు చేశారు. ఆ …
Read More »