Tag Archives: Jp Nadda

అంబేద్కర్ చుట్టూ రాజకీయాలు.. వారి తీరును బహిర్గతం చేస్తున్నారంటూ బీజేపీ చీఫ్ జేపీ నడ్డా సంచలన ట్వీట్

అంబేద్కర్‌ కేంద్రంగా జాతీయ రాజకీయాల్లో కొత్త రగడ రాజుకుంది.. రాజ్యసభలో హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు.. ఉభయసభల్లో దుమారం రేపాయి.. అమిత్‌ షా క్షమాపణలు చెప్పాలన్న విపక్షం డిమాండ్‌ చేస్తోంది.. పార్లమెంట్‌ ఆవరణలో అధికార, విపక్షాల పోటాపోటీ నిరసనలతో ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది.. అమిత్‌షా రాజీనామాకి పట్టుబడుతూ ఇండి కూటమి ఆందోళన చేపట్టింది. ఈ క్రమంలో ఇండి కూటమి నిరసనలపై బీజేపీ చీఫ్, కేంద్రమంత్రి జేపీ నడ్డా ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ మేరకు నడ్డా గురువారం కీలక ట్వీట్ చేశారు.. నిన్నటినుంచి సత్యం, …

Read More »