Tag Archives: Junior Doctors

ప్రభుత్వంతో జూనియర్‌ డాక్టర్ల చర్చలు సఫలం – స్టైఫండ్‌ పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు

ప్రభుత్వంతో జూనియర్‌ డాక్టర్ల చర్చలు ఫలించాయ్. స్టయిఫండ్ పెంచేందుకు సర్కార్‌ ఓకే చెప్పడంతో వెనక్కి తగ్గారు జూడాలు. స్టైఫండ్‌ను పెంచడంతోపాటు అన్ని మెడికల్ కాలేజీల్లో సదుపాయాలు మెరుగుపరుస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని జూడాలు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని వైద్య విద్యార్థులకు గుడ్‌న్యూస్ చెప్పింది. మెడికల్, డెంటల్ విద్యార్థులతో పాటు సీనియర్ రెసిడెంట్లకు ఇచ్చే స్టయిఫండ్‌ను 15 శాతం పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయం ద్వారా రాష్ట్రంలోని వేలాది మంది వైద్య విద్యార్థులకు ఆర్థికంగా అండగా నిలిచినట్లైంది. 15 శాతం స్టైఫండ్ పెంపుతో ఇంటర్న్‌లకు …

Read More »