Tag Archives: Kartheeka Pournami

కార్తీక పౌర్ణమి రోజున ఈ రెమెడీస్ చేయండి.. లక్ష్మీదేవి అనుగ్రహంతో సంపదల వర్షం కురుస్తుంది..

కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమికి హిందూ మతంలో ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. కార్తీక పూర్ణిమ రోజున గంగాస్నానం చేయడం విశేషంగా పరిగణించబడుతుంది. ఈ రోజును దేవతల దీపావళి అని కూడా అంటారు. ఈ రోజున ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. కార్తీక మాసంలోని పౌర్ణమి తిధి మహా శివరాత్రితో సమానమైన పుణ్యదినం. ఈ పర్వదినాన్ని త్రిపురి పూర్ణిమ, దేవ దీపావళి అని కూడా అంటారు. ఈ కార్తీక పౌర్ణమి రోజున తెలుగు వారు నదీ స్నానం దీపదానం శివ పూజను చేస్తారు. ఉసిరి దీపాలు పెట్టి …

Read More »