Tag Archives: Kodiguddu Baba In Nirmal District

3 పువ్వులు.. 6 కాయలుగా.. కోడిగుడ్డు బాబా దందా! చూ మంతర్ కాళి అని తిప్పేస్తే.. రోగాలన్నీ పరార్

మీ ఇంట్లో ఆత్మలున్నాయి.. మీ చంటి పిల్లలకు ఆ ఆత్మలు కనిపిస్తుంటాయి. ఈ ఒక్క తాయిత్తు‌కట్టించుకున్నారో అంతా సెట్ రైట్.. కోడి గుడ్డుతో ఓం భీం క్లీం అన్నానంటే చాలు ఇక మీ పిల్లాడు ఎగిరి గంతేయాల్సిందే. అవును సరిగ్గా ఇదే చెప్తున్నాడు ఓ నాటు వైద్యుడు. మాయలు మంత్రాలంటూ చంటి పిల్లలకు బాగు చేస్తానంటూ చెప్పుకొస్తున్నాడు. ఒక్క కోడి గుడ్డు ఒకే ఒక్క గోడు గుడ్డు చాలు మీ చంటి పిల్లల అనారోగ్యం మటుమాయం అయిపోతుందంటూ నమ్మిస్తున్నాడు‌. ఆ మాయల మాటలు నమ్మిన …

Read More »