కరీంనగరాన్ని కోతులు చుట్టుముట్టేస్తున్నాయి..పట్టణమంతా వీరంగాన్ని సృష్టిస్తున్నాయి….గుంపుగుంపులుగా వెళ్తూ నగరవాసులకి చెమటలు పట్టిస్తున్నాయి…కోతులు చేస్తున్న హాల్ చల్ కి చెక్ పెట్టెందుకు కొండముచ్చుల ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకుంటున్నారు నగరవాసులు. ఈ ఫ్లెక్సీల కారణంగా కాస్తా ఊపిరి పీల్చుకొని ఎలాంటి భయం లేకుండా ఇంట్లో కి వెళుతున్నామని అంటున్నారు.కరీంనగర్ సమీపంలో గతంలో ఎత్తైనా కొండలు ఉండేవి. ఆ కొండల్లో కోతులు తిష్టవేసేవి. రెండు దశాబ్దాల నుండి గ్రానైట్ వ్యాపారం వేగంగా విస్తరించింది. దీంతో కొండలన్నీ కరిగిపోయాయి. ఈక్రమంలో కొండలలో ఉండే కోతులన్నీ నగరంలోకి ప్రవేశించాయి…ఇప్పుడు వాడవాడలా కోతుల …
Read More »