Tag Archives: Lawcet Toppers List

లాసెట్‌ ఫలితాల్లో సత్తా చాటిన విద్యార్ధులు.. టాప్ ర్యాంకర్ల ఫుల్ లిస్ట్ ఇదే!

ఆంధ్రప్రదేశ్‌ లాసెట్‌ 2025 ఫలితాలు గురువారం (జూన్‌ 19) విడుదలైన సంగతి తెలిసిందే. లాసెట్‌తోపాటు పీజీఎల్‌సెట్‌ ఫలితాలను కూడా అధికారులు విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లా కాలేజీల్లో 2025-26 విద్యా సంవత్సరానికి వివిధ లా కోర్సుల్లో ప్రవేశాలకు మూడేళ్లు, ఐదేళ్ల లా సెట్‌తోపాటు పీజీఎల్‌ ప్రవేశ పరీక్షలను శ్రీపద్మావతి మహిళా యూనివర్సిటీ ఆధ్వర్యంలో జూన్‌ 5న ఆన్‌లైన్‌ విధానంలో రాత పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 27,253 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. …

Read More »