Tag Archives: Lawyer

 బన్నీకి బెయిల్ ! వాదించిన న్యాయవాది ఎవరో తెలుసా ? ఆయన లేవనెత్తిన లా పాయింట్స్ ఎంటి?

అల్లు అర్జున్‌‌కు బెయిల్ వచ్చింది. అయితే ఈ కేసులో బన్నీ తరఫున వాదించిన లాయర్ నిరంజన్ రెడ్డి వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఆయన బ్యాగ్రౌండ్ ఏంటో ఒకసారి తెలుసుకుందాం పదండి….బన్నీకి బెయిల్ వచ్చేసింది. నాంపల్లి కోర్టు అల్లు అర్జున్‌కు 14 రోజుల రిమాండ్ విధించగా… హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. అయితే నాంపల్లి కోర్టు రిమాండ్ విధించిన వెంటనే… నేరుగా అల్లు అర్జున్‌ను చంచల్ గూడ జైలుకు తీసుకువెళ్ళారు. అప్పటికే హైకోర్టులో క్వాష్‌, మధ్యంతర బెయిల్‌పై వాదనలు జరుగుతున్నాయి. హై కోర్టులో అల్లు …

Read More »