Tag Archives: Maharashtra

మహారాష్ట్ర కొత్త సీఎంగా దేవేంద్ర ఫఢ్నవీస్‌.. ఏక్‌నాథ్‌షిండే, అజిత్‌పవార్‌కు కీలక పదవులు..?

మహారాష్ట్ర కొత్త సీఎం క్లారిటీ వచ్చేసింది. కొత్త ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్‌ బాధ్యతలు చేపట్టనున్నారు. భారతీయ జనతా పార్టీ కోర్ కమిటీ సమావేశంలో ఆయన పేరును ఆమోదించారు. గురువారం(డిసెంబర్ 5) ఆయన సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈమేరకు మహారాష్ట్ర బీజేపీ చీఫ్‌ అధికారికంగా ప్రకటించారు. దీంతో మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫఢ్నవీస్‌ రెండోసారి పదవి బాధ్యతలు చేపట్టబోతున్నారు. గత 11 రోజులుగా సాగుతున్న మహాయుతి హైవోల్టేజీ డ్రామా ఎట్టకేలకు ముగిసింది. దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రి పదవికి ఎట్టకేలకు మార్గం సుగమం అయింది. పార్టీ …

Read More »

మహారాష్ట్ర సీఎంగా తెరమీదకు కొత్తపేరు.. ఇంతకీ మురళీధర్ మోహోల్‌ ఎవరు?

మహా సస్పెన్స్‌ కంటిన్యూ అవుతోంది. దేవేంద్ర ఫడ్నవీస్ లేదా ఏక్‌నాథ్ షిండేనా.. సీఎం ఎవరన్నది తేలిపోయే క్రమంలో మహాయుతి మీటింగ్‌ రద్దవ్వడం… షిండే స్వగ్రామానికి వెళ్లిపోవడం హాట్‌టాపిక్‌గా మారింది. ఈ క్రమంలో మహారాష్ట్ర సీఎం ఇంకా ఎవరో తేలలేదు.. కాని కొత్త ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం తేదీ మాత్రం ఖరారయ్యింది. డిసెంబర్‌ 5వ తేదీన మహారాష్ట్ర కొత్త కేబినెట్‌ ప్రమాణం చేస్తుంది.మహా సస్పెన్స్‌ కంటిన్యూ అవుతోంది. దేవేంద్ర ఫడ్నవీస్ లేదా ఏక్‌నాథ్ షిండేనా.. సీఎం ఎవరన్నది తేలిపోయే క్రమంలో మహాయుతి మీటింగ్‌ రద్దవ్వడం… షిండే స్వగ్రామానికి …

Read More »