Tag Archives: Man wearing wig cheats 50 women

విగ్గు రాజా.. వీడు మామూలోడు కాదు.. ఏకంగా 50 మందిని..

అందమైన ఫోటోలు, ఆకర్షణీయమైన వివరాలతో తనను ఐఏఎస్, ఐపీఎస్ వంటి హోదాల్లో ఉన్న వ్యక్తిగా చూపిస్తాడు. వివాహం కోసం క్రమంగా సంబంధిత అమ్మాయి తల్లిదండ్రులతో చర్చలు మొదలుపెట్టి వారి నమ్మకాన్ని పొందుతాడు. తాను తీరా పెళ్లికి సిద్ధమయ్యాననగానే ఆర్థిక సమస్యల పేరుతో పెద్ద మొత్తంలో డబ్బు అడుగుతాడు.హైదరాబాద్ లో నిత్యపెళ్లికొడుకు వంశీకృష్ణపై మరోసారి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. తప్పుడు వేషధారణతో, విగ్‌లు పెట్టుకుని, మ్యాట్రిమోని వెబ్‌సైట్లను వేదికగా చేసుకుని, అమాయకులను మోసం చేస్తూ దోచుకుంటున్న అతడి మోసాలు వెలుగులోకి వచ్చాయి. దాదాపు 50 మంది అమ్మాయిల …

Read More »