ఆశకి అవసరానికి మధ్య కొట్టిమిట్టాడే మధ్య తరగతి వాడు సైబర్ నేరగాళ్ల ఉచ్చులో ఏవిధంగా చిక్కుకుంటున్నాడనే బర్నింగ్ ఇష్యూని సందేశాత్మకంగా చూపించారు. కొన్ని రియల్ ఇన్సిడెంట్స్‌ని బేస్ చేసుకుని.. ఇన్సూరెన్స్ పేరుతో జరిగే మోసాలను కళ్లకి కట్టే ప్రయత్నం చేశారు. ఏదో బలమైన సందేశాన్ని జనాలకు ఇవ్వాలనే థీమ్‌లో కాకుండా.. ఎంటర్‌టైన్మెంట్ మోడ్‌లోని కథని ముందుకు తీసుకుని వెళ్తూ.. బర్నింగ్ ఇష్యూని రిపేర్ చేసే ప్రయత్నం చేశాడు మెకానిక్ రాకీ. మరి ఇతని రిపేర్ ఏ స్థాయిలో పనికొచ్చింది.. బొమ్మకి మంచి మైలేజ్ ఇచ్చిందా? …
Read More »