మెగా Vs అల్లు వివాదం మొదలైనప్పటి నుంచి సోషల్ మీడియాలో ఫ్యాన్స్ మధ్య వార్ మాములుగా లేదు. ఎక్కడ ఏ చిన్న ట్రోలింగ్ మెటీరియల్ దొరికినా అసలు వదలడం లేదు. తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కి సంబంధించిన ఓ వీడియోను మెగా అభిమానులు ట్రోల్ చేస్తున్నారు. ఇంతకీ ఆ వీడియోలో ఏముందో ఓ లుక్కేద్దాం. పట్టించుకోలేదంటూ ట్రోలింగ్ ఈ వీడియోలో అల్లు అర్జున్ సింపుల్‌గా టీషర్ట్, షార్ట్ వేసుకొని వీధిలో రోడ్డుపై నడిచెళ్లిపోతున్నారు. చుట్టూ బౌన్సర్లు కానీ క్యారవాన్ కానీ ఏం లేదు. అయితే అటుగా …
Read More »