ఈశాన్య భారతం మోదీ హయాంలో ఎంతో ఆర్థిక, సామాజిక పురోగతి సాధించిందని కేంద్ర మంత్రి మంత్రి సర్బానంద సోనోవాల్ తెలిపారు. మరింత వృద్ధి దిశగా ప్రభుత్వం బడ్జెట్ కేటాయింపుల చేస్తోందన్నారు.2014 నుంచి ఈశాన్య భారతం అద్భుతమైన పురోగతి దిశగా సాగుతుందని.. కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్, జలమార్గాల మంత్రి సర్బానంద సోనోవాల్ తెలిపారు. మౌలిక సదుపాయాలు, రవాణా, విద్య, సేంద్రీయ వ్యవసాయంలో అపూర్వమైన పురోగతిని ఉందని చెప్పారు. బడ్జెట్ పెరుగుదల: 300% పెరుగుదల 2014లో రూ. 36,108 కోట్ల బడ్జెట్ కేటాయింపులు జరగ్గా…. 2023-24 ఆర్థిక …
Read More »Tag Archives: Modi
సీఎం స్టాలిన్‌కు ప్రధాని మోడీ ఫోన్.. అన్ని విధాల సహయానికి హామీ!
PM Modi: తమిళనాడులోని ఉత్తర ప్రాంతంలోని విల్లుపురం జిల్లాలో సోమవారం భారీ నుంచి అతిభారీ వర్షాల కారణంగా అపూర్వమైన వరదలు సంభవించాయి. ‘ఫంగల్’ తుఫాను తమిళనాడులో భారీ విధ్వంసం సృష్టించింది. భారీ వర్షాలు, తుఫాను కారణంగా వరదలు రాష్ట్రంలో భారీ నష్టం కలిగించాయి. ఈ బీభత్సంలో చాలా మంది మరణించారు. రాష్ట్రంలో సంభవించిన విపత్తు, అక్కడి పరిస్థితులపై ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌తో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారు. రాష్ట్రానికి అన్ని విధాలా సాయం చేస్తామని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. మంగళవారం ముఖ్యమంత్రి స్టాలిన్‌తో …
Read More »ప్రధాని మోదీ పక్కన లేడీ కమాండో ఎవరంటే.? అసలు మ్యాటర్ ఇది
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పక్కన ఉన్న మహిళా కమాండో ఫోటో గత కొద్ది రోజులుగా వైరల్ అవుతుంది. ప్రధాని భద్రత చూసే ఎస్పీజీలోకి కొత్తగా మహిళా కమాండో చేరిందంటూ వైరల్ చేశారు. దీనికి తోడు బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఫోటో పోస్ట్ చేయగా, ఆమె ప్రత్యేక శిక్షణ తీసుకున్న SPG అంటూ నెట్టింట చర్చ జరిగింది. దీనిపై భద్రతా వర్గాలు స్పందించాయి. కొందరు మహిళా SPG కమాండోలు క్లోజ్ ప్రొటెక్షన్ టీంలో ఉంటారని ఈ మహిళా SPG కమాండో …
Read More »Narendra Modi: దీపావళికి స్పెషల్‌గా మోదీ లడ్డూ.. ఇందులో ఏం కలిపి తయారు చేశారో తెలుసా?
Narendra Modi: తమకు ఇష్టమైన సెలబ్రిటీపై ఉన్న అభిమానాన్ని రకరకాలుగా చూపిస్తూ ఉంటారు. ఇక వివిధ వర్గాల వారు తమకు ఉన్న ఇష్టాన్ని.. తమదైన శైలిలో చూపిస్తూ ఉంటారు. అయితే ప్రస్తుతం దీపావళి పండగ సీజన్ వస్తుండటంతో ఈ స్వీట్ షాప్ యజమాని కొత్తగా ఆలోచించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై తనకు ఉన్న ఇష్టాన్ని చూపించుకునేందుకు మోదీ లడ్డూ పేరుతో ఒక స్వీట్‌ను తయారు చేస్తున్నాడు. అయితే మోదీ అంటే తనకు ముందు నుంచీ అభిమానం ఉందని.. అందుకే ఆయన మొదట ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం …
Read More »విండ్‌ఫాల్ టాక్స్ ఎత్తివేత.. నెక్ట్స్ పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపే! పెట్రోలియం శాఖ అధికారి క్లారిటీ..
ఇంటర్నేషనల్ మార్కెట్లో క్రూడాయిల్ రేట్లు తగ్గిన సంగతి తెలిసిందే. ఇటీవల వరుసగా తగ్గి సుమారు 3 సంవత్సరాల దిగువకు కూడా పడిపోయాయి. పలు అంతర్జాతీయ పరిణామాలు ఇందుకు దోహదం చేశాయి. అక్కడ చమురు రేట్లు భారీ స్థాయిలో పడిపోయిన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఇటీవల దేశీయంగా ఉత్పత్తి అయ్యే ముడి చమురు ఉత్పత్తులపై విండ్‌ఫాల్ టాక్స్ సున్నాకు చేర్చింది. అంతకుముందే పెట్రోల్, డీజిల్ సహా ఏటీఎఫ్ ఎగుమతులపై విండ్‌ఫాల్ టాక్స్ సున్నాగా ఉండగా.. క్రూడాయిల్‌పై మాత్రం విండ్‌ఫాల్ టాక్స్ …
Read More »ఏపీకి కేంద్రం బిగ్ రిలీఫ్.. భారీగా నిధులు విడుదల, ఎన్ని కోట్లంటే
ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం ఊరట ఇచ్చింది.. రాష్ట్రంలోని పంచాయతీలు, జిల్లా, మండల పరిషత్‌లకు కేంద్రం 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.989 కోట్లు విడుదల చేసింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి మొదటి విడతగా ఈ నిధుల్ని అందిస్తున్నట్లుగా కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ నిధులు వారం, పది రోజుల్లో నిధులు ఖజానాకు జమ చేసే అవకాశం ఉంది. గత నెలలో పంచాయతీలు, జిల్లా, మండల పరిషత్‌లకు 2023-24 సంవత్సరానికి రెండో విడతగా కేంద్రం ఇచ్చిన రూ.724 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. వీటి …
Read More »మోదీ ఓ అద్భుతం.. వచ్చే వారం కలుస్తా.. డొనాల్డ్ ట్రంప్
వచ్చేవారం తమ దేశంలో పర్యటించనున్న భారత్ ప్రధాని నరేంద్ర మోదీని తాను కలుస్తానని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. మిచిగాన్‌లో మంగళవారం ఎన్నికల ప్రచారం నిర్వహించిన ట్రంప్.. ప్రధాని మోదీ గురించి మాట్లాడారు. ఈ సందర్భంగా మోదీ అద్భుతమైన వ్యక్తి అని ఆకాశనికెత్తేశారు. ‘వచ్చే వారం ఆయన ఇక్కడకు వస్తున్నారు.. నేను కలుస్తాను’ అని అన్నారు. అయితే, ఇరువురి భేటీకి సంబంధించిన వివరాలను మాత్రం ఆయన వెల్లడించలేదు. ప్రధాని మోదీ, డొనాల్డ్ ట్రంప్ చివరిసారిగా 2020 ఫిబ్రవరిలో కలుసుకున్నారు. అమెరికా అధ్యక్షుడి …
Read More »సీఎం రేవంత్‌కు ప్రధాని మోదీ ఫోన్.. వరదలపై ఆరా, ప్రభుత్వ పనితీరుపై ప్రశంసలు
తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డికి ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ చేశారు. రాష్ట్రంలో వర్షాలు, వరద పరిస్థితులను, జరిగిన నష్టం వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పలు జిల్లాల్లో భారీ వర్షం, వరదతో వాటిల్లిన నష్టం ప్రాథమిక వివరాలను సీఎం ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా, ప్రాణ నష్టం జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుందని, తక్షణ సహాయక చర్యలు చేపట్టామని, ఖమ్మం జిల్లాలో ఎక్కువ నష్టం సంభవించిందని ప్రధానమంత్రికి ముఖ్యమంత్రి తెలియజేశారు. కేంద్ర …
Read More »ఉక్రెయిన్‌లో మోదీ టూర్.. లగ్జరీ ట్రైన్‌లో ప్రయాణం.. ట్రైన్ ఫోర్స్ వన్ విశేషాలేంటంటే?
Train Force One: రష్యా ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమై రెండేళ్లు దాటిపోయింది. అయితే సుదీర్ఘంగా సాగుతున్న ఈ యుద్ధంలో ఇప్పటివరకు ఏ దేశమూ పై చేయి సాధించలేదు. అలాగని ఏ దేశమూ వెనక్కి తగ్గడం లేదు. దీంతో ఎటూ సాగకుండా ఆ యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఇక ప్రపంచ దేశాలు చేస్తున్న ప్రయత్నాలు సైతం ఎలాంటి ప్రభావం చూపడం లేదు. ఈ క్రమంలోనే యుద్ధం ప్రారంభమైన తర్వాత తొలిసారి భారత ప్రధాని నరేంద్ర మోదీ.. ఉక్రెయిన్‌లో పర్యటించనున్నారు. యుద్ధం విరమించాలని ఇప్పటివరకు పలుమార్లు ఇరు …
Read More »Chandrababu Delhi Tour: ప్రధానమంత్రి మోదీతో చంద్రబాబు భేటీ.. చర్చించిన విషయాలు ఇవే..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, ఎంపీలు లావు శ్రీకృష్ణదేవరాయలతోపాటుగా ప్రధాని మోదీని కలిశారు చంద్రబాబు. రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై ప్రధానమంత్రితో చర్చించారు. ఆంధ్రప్రదేశ్ జీవనాడి అయిన పోలవరం జాతీయ ప్రాజెక్టు నిర్మాణానికి అయ్యే పూర్తి ఖర్చును భరిస్తామని కేంద్రం గతంలో హామీ ఇచ్చింది. అలాగే ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్‌లోనూ ఇదే విషయాన్ని పునరుద్ఘాటించింది. కేంద్రం హామీ ఇచ్చిన …
Read More »