Tag Archives: monsoon season!

వర్షకాలంలో అస్సలే తినకూడని ఐదు ఆహారపదార్థాలు ఇవే!

వర్షకాలం వచ్చేసింది. ఒక్కసారిగా వాతావరణం మారిపోవడం, శరీరంలో ఉష్ణోగ్రతలు పడిపోవడంతో చాలా మంది అనేక వ్యాధుల బారిన పడుతుంటారు. అందుకే ఈ సీజన్‌లో ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తుంటారు వైద్యనిపుణులు. అయితే వర్షాకాలంలో అస్సలే ఐదు ఆహారపదార్థాలు తినకూడదంట. కాగా, అవి ఏవో ఇప్పుడు తెలుసుకుందాం. వర్షకాంలో స్ట్రీట్ ఫుడ్ అస్సలే తినకూడదంట. బండ్లపై దొరికే సమోసాలు, బజ్జీలు వంటివి, అలాగే పానీపూరి అస్సలు తినకూడదు అని చెబుతున్నారు ఆరోగ్యనిపుణులు. అపరిశుభ్రత కారణంగా బయట ఫుడ్ తినడం వలన కడుపులో ఇన్ఫెక్షన్స్, …

Read More »