Tag Archives: Mylavaram Murder Case

భార్యను చంపేందుకు రవిశంకర్‌ పక్కా ప్లాన్‌.. అరెస్ట్‌తో అడ్డం తిరిగిన అసలు కథ!

అనుమానం పెంచుకుని భార్య చంద్రికతోపాటు కన్నబిడ్డల (లక్ష్మీ హిరణ్య 9 ఏళ్లు, లీలసాయి ఏడేళ్లు)ను పొట్టనపెట్టుకున్న రవిశంకర్‌ కేసులో మరో షాకింగ్‌ విషయం బయటపడింది. భార్య బిడ్డలను చంపి అదృశ్యమైన అతగాడిని పోలీసులు చాకచక్యంగా వ్యవహరించిన అరెస్ట్‌ చేయడంతో అసలు కథ అడ్డం తిరిగింది. రవిశంకర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్న పోలీసులకు.. అతనిలోని సైకోయిజం తాలుకు వివరాలను ఒక్కొక్కటిగా బయటకు వెలికి తీస్తున్నారు..పదేళ్ల కిందటే భీమవరంలో చంద్రికను ప్రేమించి వివాహం చేసుకున్న రవిశంకర్, తన భార్య మరొకరితో పదేపదే పోన్‌ కాల్స్ మాట్లాడటం చూసి …

Read More »