రాజ్యసభ వచ్చేలోపు కేబినెట్ హోదా ఉండే కార్పొరేషన్ పదవిని నాగబాబుకు కేటాయించే అవకాశం ఉందని తెలుస్తోంది. రాష్ట్రం మొత్తం తిరుగుతూ, పర్యావరణానికి అనుకూలంగా ఉండే పదవిని నాగబాబుకు ఇవ్వమని ముఖ్యమంత్రి చంద్రబాబును పవన్ కళ్యాణ్ కోరినట్టు సమాచారం. త్వరలో ఈ విషయంలో స్పష్టత రానుంది.మెగా బ్రదర్ నాగబాబుకు ముఖ్యమైన కార్పొరేషన్ ఛైర్మన్ పదవి ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కోరిక మేరకు ఆయన్ను ఎమ్మెల్సీని చేసి కేబినెట్‌లోకి తీసుకోవాలని భావించారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ పదవుల్లో ఒక స్థానం …
Read More »Tag Archives: nagababu
ఏపీ కేబినెట్‌లోకి నాగబాబు.. త్వరలో మంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్న మెగా బ్రదర్.
ప్రస్తుతం జనసేన ప్రధాన కార్యదర్శిగా ఉన్న నాగబాబు. త్వరలో మంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్న నాగబాబు. ప్రస్తుతం నాగబాబు జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్న విషయం తెలిసిందే.ఆంధ్రప్రదేశ్ కేబినెట్‌లోకి మెగా బ్రదర్ నాగబాబు.. జనసేన తరపున మంత్రి వర్గంలోకి నాగబాబు. చంద్రబాబు నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకోనున్నట్టు అధికారికంగా ప్రకటించారు. కానీ ఆయనకు కేటాయించే శాఖల పై క్లారిటీ రావాల్సింది. ప్రస్తుతం జనసేన ప్రధాన కార్యదర్శిగా ఉన్న నాగబాబు. త్వరలో మంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుతం నాగబాబు జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్న విషయం …
Read More »