Radhika Merchant: రిలయన్స్ ఇండిస్ట్రీస్ అధినేత, అపర కుబేరుడు ముకేశ్ అంబానీ, నీతా అంబానీల చిన్న కోడలు రాధికా మర్చంట్ తన పేరును మార్చుకున్నారు. ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు, తన ప్రేమికుడైన అనంత్ అంబానీని కొద్ది నెలల క్రితమే వివాహం చేసుకున్న రాధికా మర్చంట్.. పెళ్లి తర్వాత తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ ఏడాది 2024, జులైలో అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ వివాహం జరిగిన సంగతి తెలిసిందే. ఇన్నాళ్లకు అధికారింగా అంబానీ కుటుంబంలో కలిసిపోయారు రాధికా మర్చంట్. అదేంటి వివాహంతోనే అధికారికంగా ఎంట్రీ …
Read More »