నాని, ప్రియాంక మోహన్‌లతో వివేక్ ఆత్రేయ తీసిన చిత్రం సరిపోదా శనివారం. ఈ చిత్రంలో విలన్‌గా ఎస్ జే సూర్య నటించాడు. ఆల్రెడీ టీజర్, ట్రైలర్‌లతో పోతారు.. మొత్తం పోతారు అంటూ హైప్ క్రియేట్ చేశారు. ఆగస్ట్ 29న ఈ చిత్రం థియేటర్లోకి వచ్చింది. ఇప్పటికే ఓవర్సీస్‌లో షోలు పడ్డాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కొన్ని చోట్ల షోలు కూడా పడ్డాయి. దీంతో తెల్లవారు ఝాము నుంచే ట్విట్టర్‌లో సరిపోదా హంగామా నడుస్తోంది. ఇప్పటికే నాని ఫ్యాన్స్ ట్విట్టర్‌ను ఊపేస్తున్నారు. ఇంటర్వెల్ బ్యాంగ్ ఏదైతే …
Read More »