నిర్మాత అయిన ధనుష్ నేను రౌడీనే సినిమాలోని క్లిప్స్‌ను, లిరిక్స్‌ను వాడుకునేందుకు అనుమతించలేదని, అందుకే తమ కెమెరాల్లో తీసుకున్న బిహైండ్ సీన్లను ఓ మూడు సెకన్ల పాటు మేం వాడుకున్నందుకు పది కోట్లు చెల్లించమని లీగల్ నోటీసులు పంపించాడంటూ నయన్ మండి పడ్డ సంగతి తెలిసిందే. అయితే ధనుష్ నయన్ వివాదంలో ఎవరి కోణం వారికి ఉంది. నయన్‌కు మద్దతుగా తారలు నిలుస్తున్నారు. నయన్ పోస్టుని చిన్మయి, శ్రుతి హాసన్, అనుపమ పరమేశ్వరన్, లక్ష్మీ మీనన్ వంటి వారంతా కూడా లైక్స్ కొట్టి సపోర్ట్ …
Read More »