Tag Archives: NOIDA AIRPORT

ఢిల్లీకి అందుబాటులో మరో అంతర్జాతీయ విమానాశ్రయం.. నేటి నుంచి ట్రయల్ రన్..

NOIDA AIRPORT: పెరిగిన రద్దీ, పెరుగుతున్న డిమాండ్‌తో పాటు భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఢిల్లీకి సమీపంలో నోయిడా శివార్లలో జేవర్ వద్ద అధునాతన హంగులు, సదుపాయాలతో మరో అంతర్జాతీయ విమానాశ్రయం “నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్” (NIAL) రెడీ అవుతోంది.దేశ రాజధాని ఢిల్లీకి మరో అంతర్జాతీయ విమానాశ్రయం అతి త్వరలో అందుబాటులోకి రానుంది. ఇప్పటికే ఢిల్లీ నగరంలో జీఎంఆర్- ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ (GMR-IGIA) ఉండగా.. ఇది దేశంలోనే అత్యంత రద్దీ విమానాశ్రయంగా మారింది. దీంతో పాటు రక్షణశాఖ పరిధిలో ఎయిర్‌బేస్‌లు …

Read More »