రాష్ట్రంలో త్వరలోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయనున్న సంగతి తెలిసిందే. భారీగా ఉపాధ్యాయ పోస్టులకు ఈ నియామక ప్రక్రియ జరుగుతుంది. అయితే రాత పరీక్ష ఆన్ లైన్ లో ఉంటుంది కాబట్టి పలు విడతలుగా నిర్వహించాల్సి ఉంటుంది. దీంతో కొందరికి ప్రశ్నాపత్రం కఠినంగా, కొందరికి సులువుగాత వస్తుండటంతో అభ్యర్ధులు ఆందోళన చెందుతున్నారు. పైగా నార్మలైజేషన్ చేసి ఫలితాలు వెల్లడిస్తారు.. దీనికి స్వస్తి చెప్పేందుకు..ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 16,347 ఉపాధ్యాయ పోస్టులు భర్తీకి సంబంధించిన మెగా డీఎస్సీ 2024 నోటిఫికేషన్ విడుదల మరింత ఆలస్యం అవుతుందని …
Read More »