సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ కోసం పనిచేసిన వారిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారు ముఖ్యమంత్రిని కలిసి ఒక రోజంతా ఉండే అవకాశాన్ని తెలుగుదేశం పార్టీ కల్పించింది. ఈ కాన్సెప్ట్‌తో రూపొందించిన డే విత్ సీబీఎన్ కార్యక్రమంలో భాగంగా స్వీడన్‌కు చెందిన ఎన్ఆర్ఐ ఉన్నం నవీన్ కుమార్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు తన ఇంటికి ఆహ్వానించారు.టీడీపీ అధికారంలోకి రావడానికి విదేశాలనుంచి వచ్చి కష్టపడిన ఎన్ఆర్ఐలకు బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది టీడీపీ అధిష్టానం.. స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో ఏకంగా వన్ డే అంతా ఉండే అవకాశం కల్పించింది. …
Read More »