Tag Archives: OICL Insurance

ఒరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీలో ఉద్యోగాలకు నోటిఫికేషన్.. డిగ్రీ పాసైతే చాలు

ఒరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (OICL) ఉద్యోగ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. మొత్తం 500 క్లాస్-3 కేడర్‌- అసిస్టెంట్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ ప్రకటన జారీ చేసింది. ఇందులో తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని పోస్టులున్నాయో, అర్హతలు ఏమిటో, ఎంపిక విధానం ఎలా ఉంటుందో ఇక్కడ.. కేంద్ర ప్రభుత్వానికి చెందిన పబ్లిక్ సెక్టార్ జనరల్ ఇన్సూరెన్స్ సంస్థ.. ఒరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (OICL) ఉద్యోగ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. మొత్తం 500 క్లాస్-3 కేడర్‌- అసిస్టెంట్ పోస్టుల భర్తీకి …

Read More »