ఇండియన్ నేషనల్ లోక్ దళ్ (ఐఎన్‌ఎల్‌డి) అధినేత, హర్యానా మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాష్ చౌతాలా (89) కన్నుమూశారు.. శుక్రవారం (డిసెంబరు 20) నాడు గురుగ్రామ్‌లో తుదిశ్వాస విడిచారు.. ఓం ప్రకాష్ చౌతాలా గుండెపోటుతో మరణించారని ఐఎన్‌ఎల్‌డి పార్టీ అధికార ప్రతినిధి పిటిఐ వార్తా సంస్థకు తెలిపారు. 89 ఏళ్ల వయసులో ఆయన తుదిశ్వాస విడిచారని.. ఐఎన్‌ఎల్‌డి పార్టీ నేతలు వెల్లడించారు. ఓం ప్రకాష్ చౌతాలా మృతి పట్ల పలు పార్టీల నేతలు సంతాపం వ్యక్తంచేశరాు.. కాగా.. ఈ ఏడాది అక్టోబర్ 5న జరిగిన …
Read More »