పంచా క్షేత్రాలు లేదా పంచారామాలు అనేవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శివుడికి అంకితం చేయబడిన ఐదు పురాతన హిందూ దేవాలయాల సమూహం. ఈ ఆలయాలు ద్రాక్షారామం, సామర్లకోట, అమరావతి, పాలకొల్లు, భీమవరంలో ఉన్నాయి. ప్రాంతీయ పురాణాల ప్రకారం.. ఈ ఆలయాలలోని లింగాలను, అరమాలుగా సూచిస్తారు. ఒకే ఏకీకృత శివలింగం నుండి సృష్టించబడ్డాయని నమ్ముతారు. పంచారామ ఆలయాల స్థాపనను ఇంద్రుడు చేశాడని పురాణాలు చెబుతున్నాయి. మరి వీటి స్టోరీ ఏంటి.? ఈరోజు చూద్దాం.. అమరావతిలోని అమరేశ్వర ఆలయాన్ని శిలాశాసనం, చారిత్రక ఆధారాల ఆధారంగా, దాని గోడలపై ఉన్న 35 …
Read More »