నటరాజ్ మిల్క్ ట్రేడర్స్ పేరుతో గత కొన్నాళ్లుగా యథేచ్చగా నకిలీ పన్నీర్ అమ్మకాలు జరుగుతున్నట్లు ఎస్వోటీ పోలీసులు తెలిపారు. నకిలీ పన్నీర్‌ను ఓ గోదాము కేంద్రంగా తయారు చేస్తూ గుట్టుచప్పుడు కాకుండా వ్యాపారాన్ని నిర్వహిస్తున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఎస్వోటీ పోలీసులు నిందితుడ్ని అదుపులోకి తీసుకొని అల్వాల్ పోలీసులకు అప్పగించారు.కాదేది కల్తీకి అనర్హం అనే రీతిలో కల్తీ వ్యాపారం జోరుగా కొనసాగుతుంది. ముఖ్యంగా పట్టణ ప్రాంతాలను టార్గెట్ చేస్తూ.. కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. తినే పదార్థం నుంచి.. ఉపయోగించే వస్తువల వరకూ అన్ని కల్తీనే.. తాగే …
Read More »