మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మృతి పట్ల యావత్ దేశం దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తోంది. ఇప్పటికే ఢిల్లీలోని ఆయన నివాసానికి చేరుకుంటున్న ప్రముఖులు ఘనంగా నివాళ్లులర్పిస్తున్నారు. ఒక ఉన్నతమైన వ్యక్తిగా, ఆర్థికవేత్తగా, సంస్కరణల పట్ల అంకితభావంతో ఉన్న నాయకుడిగా ఆయన ఎప్పటికీ గుర్తుండిపోతారని ప్రధాని మోదీ అన్నారు. ఆర్థికవేత్తగా భారత ప్రభుత్వానికి వివిధ స్థాయిల్లో సేవలందించారని మోదీ గుర్తు చేసుకున్నారు.దేశ మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ కన్నుమూశారు. ఆయనకు నివాళులర్పించేందుకు దేశవ్యాప్తంగా పలువురు సీనియర్ నేతలు ఢిల్లీకి తరలివస్తున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, …
Read More »