Tag Archives: polavaram

పోలవరం నిధులపై ఏపీకి కేంద్రం శుభవార్త.. ఎన్నాకెన్నాళ్లకు.. ఆ బకాయిలు సహా అడ్వాన్సు

విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం సోమవారం తీపి కబురు అందించింది. ప్రాజెక్ట్ కోసం రూ.2,800 కోట్ల నిధులు విడుదల చేసింది. అయితే, ఈ మొత్తాన్ని ఏ పద్దు కింద విడుదల చేసిందో స్పష్టమైన సమాచారం తెలియాల్సి ఉంది. పాత బకాయిల రీయింబర్స్‌మెంట్‌ కింద రూ.800 కోట్లు, పనులు చేపట్టేందుకు అడ్వాన్సుగా రూ.2,000 కోట్లు విడుదల చేసినట్టు ప్రాజెక్టు అధికారులు అంటున్నారు. ఉమ్మడి రాష్ట్రం విభజన సమయంలో 2014లో పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన విషయం తెలిసిందే. …

Read More »

పోలవరంపై కేంద్రం కీలక ప్రకటన.. 

ఆంధ్రప్రదేశ్‌కు జీవనాడి పోలవరంపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. పోలవరంపై లోక్‌సభలో ఎంపీలు లావు శ్రీకృష్ణదేవరాయలు, జీఎం హరీష్‌ బాలయోగి అడిగిన ప్రశ్నకు కేంద్ర జల్‌శక్తి మంత్రి సీఆర్‌ పాటిల్‌ ఈ మేరకు సమాధానమిచ్చారు. గత మూడేళ్లలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం సాగిన తీరుపై ప్రశ్నించారు. తాజా అంచనాల ప్రకారం పోలవరం ప్రాజెక్టు పనుల అంశంపై క్లారిటీ ఇచ్చారు. 2026 మార్చి నాటికి తొలి దశ పనులు పూర్తవుతాయని ప్రకటించారు. అప్పటికల్లా 41.15 మీటర్ల మినిమం డ్రా డౌన్‌ లెవెల్‌ వరకు నీటిని నిల్వ …

Read More »

ఏపీకి కేంద్రం మరో అదిరిపోయే శుభవార్త.. 

ఆంధ్రప్రదేశ్‌‌కు కేంద్రం బడ్జెట్‌లో ప్రాధాన్యం కల్పించింది. అమరావతి, పోలవరంతో పాటూ పలు కీలక ప్రకటనలు చేసింది. వీటితో పాటూగా కేంద్ర పన్నుల్లో రాష్ట్రానికి వాటాపై కూడా క్లారిటీ వచ్చిది. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.50,474.64 కోట్ల వాటా రానుంది.. ఇది గతేడాది కంటే రూ.5,776 కోట్లు (12.92%) అధికం అని కేంద్రం తెలిపింది. గత ఫిబ్రవరిలో రూ.49,364.61 కోట్లతో పోలిస్తే.. రూ.1,110 కోట్లు ఎక్కువ. కేంద్రం 2024-25 ఆర్థిక సంవత్సరంలో అన్ని రాష్ట్రాలకు కలిపి రూ.12,47,211.28 కోట్ల వాటాను పంచనుంది. ఇందులో 4.047% ఆంధ్రప్రదేశ్‌కు …

Read More »