ఎవరైనా కొత్తగా కొన్న బైకులో లేదా కారులో గాయపడిన వారిని, ప్రమాదంలో ఉన్న వారిని ఎక్కించుకుని తీసుకెళ్లడం అశుభంగా పరిగణిస్తారు. కానీ ఈ ఇద్దరు యువకులు మాత్రం ప్రాణాలతో పోరాడుతున్న వ్యక్తిని కాపాడటం కంటే శుభం ఇంకేం ఉంటుందని భావించారు. అంతే ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా తమ కొత్త వాహనంలో రక్తమోడుతున్న బాధితుడిని ఎక్కించుకుని హుటాహుటీన ఆస్పత్రికి చేర్చారు. అక్కడే ఉన్న పోలీసులు యువకుల ఔదార్యాన్ని మెచ్చుకోకుండా ఉండలేకపోయారు. అందుకే వారిని ఘన సత్కారం చేశారు..స్టేషన్‌లో పోలీసులు సన్మానం చేశారంటే ఎవరిమైనా ఏమనుకుంటాం.. …
Read More »Tag Archives: polish
దొంగల గుండెల్లో రైళ్లు పరిగెత్తాల్సిందే.. పోలీసుల వినూత్న నిర్ణయం
ప్రస్తుతం టెక్నాలజీ అన్ని రంగాల్లో పెరుగుతోంది. పోలీసులు కూడా ఈ టెక్నాలజీని వినియోగించుకుంటున్నారు. ఇందులో భాగంగానే తాజాగా విజయవాడ పోలీసులు వినూత్న నిర్ణయం తీసుకున్నారు. దొంగలను పట్టుకునేందుకు ఓ సరికొత్త విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు…డిసెంబర్ నెలవస్తోంది ఈ నెల మూడో వారం నుంచి పూర్తిగా ప్రజలంతా సెలవులోకి వెళ్లి పోతారు క్రిస్టమస్ , న్యూ ఇయర్, సంక్రాంతి ఇలా ప్రతి ఒక్కరు కూడా తమ కుటుంబ సభ్యులతో సరదాగా గడిపేందుకు దూరప్రాంతాల్లో ఉన్న తమ ఊళ్ళకి వెళుతూ ఉంటారు, ఎక్కడెక్కడ నుంచో పొట్ట చేత …
Read More »