Tag Archives: post office

పోస్టల్‌ వినియోగదారులకు బిగ్‌ షాక్‌.. 50 ఏళ్ల నాటి సర్వీస్‌కు స్వస్తి.. సెప్టెంబర్ 1 నుంచి ఈ సేవలు నిలిపివేత!

భారత తపాలా శాఖ తన 50 ఏళ్లకు పైగా ప్రతిష్టాత్మక సేవను మూసివేస్తున్నట్లు ప్రకటించింది. సెప్టెంబర్ 1 నుండి భారత తపాలా శాఖ రిజిస్టర్డ్ పోస్ట్‌ను పూర్తిగా మూసివేసి, స్పీడ్ పోస్ట్ సర్వీస్‌లో విలీనం చేస్తుంది. డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకుని తపాలా శాఖ తీసుకున్న ఈ నిర్ణయం చాలా అవసరం. అయితే, రిజిస్టర్డ్ మార్గాల ద్వారా మెయిల్ పంపే లక్షలాది మంది పౌరులకు, ఇది కేవలం ఒక సేవ ముగింపు మాత్రమే కాదు.. ఒక శకం ముగింపు. ఎందుకంటే వృద్ధులకు ఈ సేవతో తీపి, …

Read More »

ఒక్కసారిగా పోస్టాఫీస్‌కు మహిళలు క్యూ.. అసలు మ్యాటర్ తెలిస్తే మైండ్ బ్లాంక్

వికారాబాద్ జిల్లాలో విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. పరిగిలోని స్థానిక మహిళలు ఒక్కసారిగా పోస్టాఫీసు వద్ద పెద్ద ఎత్తున బారులు తీరారు. తెలంగాణ ప్రభుత్వం అందించే భాగ్యలక్ష్మీ స్కీం ద్వారా రూ. 2,500 నగదు జమ అవుతోందని స్థానికంగా వదంతులు రావడంతో.. వందలాది మహిళలు ఆ డబ్బులు తీసుకుందామని.. పోస్టాఫీసులో అకౌంట్‌లు తెరిచేందుకు ఉదయాన్నే అక్కడికి చేరుకున్నారు. చిన్న పిల్లల్ని సైతం పట్టుకుని లైన్‌లో నిల్చున్నారు. అయితే ఇదంతా వట్టి పుకార్లు మాత్రమేనని.. భాగ్యలక్ష్మీ స్కీంకు సంబంధించిన ఎలాంటి సర్క్యూలర్ కూడా తపాలాశాఖకు రాలేదని.. …

Read More »

పోస్టాఫీసు ఖాతాదారులకు గుడ్‌న్యూస్‌.. ఇక డిజిటల్‌ చెల్లింపులు.. ఎప్పటి నుంచి అంటే..

పోస్టాఫీసును క్రమం తప్పకుండా ఉపయోగించే వారికి ఇది శుభవార్త. పోస్టాఫీసు కౌంటర్లలో డిజిటల్ చెల్లింపు సౌకర్యం ప్రారంభం కానుంది. దీనితో పోస్టాఫీసు కూడా UPI నెట్‌వర్క్‌లో చేరింది. కొత్త IT సిస్టమ్ అప్లికేషన్ ఇన్‌స్టాలేషన్ కారణంగా ఇది సాధ్యమైంది. యూపీఐ వ్యవస్థకు అనుసంధానించనందున పోస్టాఫీసులో డిజిటల్ చెల్లింపులు అంగీకరించబడలేదు. ఇప్పుడు, కొత్త సాంకేతికత అమలు చేస్తోంది. పోస్ట్‌ల శాఖ తన ఐటీ మౌలిక సదుపాయాలను అమలు చేస్తోంది. డైనమిక్ QR కోడ్‌లతో లావాదేవీలను ప్రారంభించే కొత్త అప్లికేషన్‌లు ఇందులో ఉంటాయి. ఈ అప్లికేషన్‌లతో కూడిన …

Read More »

పోస్టాఫీసులో ప్రత్యేక స్కీమ్‌.. రూ.10 లక్షల పెట్టుబడితో చేతికి రూ.30 లక్షలు!

బ్యాంక్ లాగా, పోస్టాఫీసులో పెట్టుబడి కూడా చాలా సురక్షితంగా ఉంటుంది. ఇందులో మీ డబ్బు భద్రతకు ప్రభుత్వం హామీ ఇస్తుంది. పోస్ట్ ఆఫీస్‌లో అనేక పథకాలు ఉన్నాయి. ఇక్కడ పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్ గురించి మీకు తెలుసా? సాధారణ భాషలో పోస్ట్ ఆఫీస్ FD అని కూడా పిలుస్తాము. బ్యాంక్ లాగా, పోస్టాఫీసులో వివిధ పదవీకాల FD ఎంపికలు అందుబాటులో ఉన్నాయి. 5 సంవత్సరాల FDపై 7.5 శాతం వడ్డీ ఇస్తారు. దీనితో పాటు, మీరు ఆదాయపు పన్ను చట్టం 80C కింద …

Read More »

పోస్టాఫీసుల్లో ఖాతాల కోసం జాతర.. క్యూ కడుతున్న మహిళలు.. కారణం ఏంటో తెలుసా?

తపాలా శాఖ పోస్టాఫీస్ లు ఇప్పుడు కిక్కిరిసిపోతున్నాయి. పొదుపు ఖాతాల కోసం, ఆధార్ అనుసంధానం కోసం మహిళలతో పోటెత్తుతున్నాయి. సంక్షేమ ఫలాలు అందాలంటే తపాలా కార్యాలయాల్లో ఖాతా ఉండాలన్న ప్రచారంతో తిరుపతి పోస్టాఫీస్ మరో జాతరను తలపిస్తోంది. పోస్టాఫీసుల్లో ఖాతాలుంటే జాతీయ చెల్లింపుల సంస్థతో అనుసంధానం చేసుకోవాలన్న సూచన ఇప్పుడు మహిళల లబ్ధిదారుల్లో ఆందోళన కు కారణమైంది. రాష్ట్రమంతా పొస్టాఫీసులకు మహిళలు క్యూ కడుతున్న పరిస్థితి ఏర్పడింది. బ్యాంకుల్లో అకౌంట్ లేనివారే తెరవాలన్నా సూచన దుష్ప్రచారంగా మారింది. దీంతో ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందుకునే …

Read More »

పోస్టాఫీస్ బెస్ట్ స్కీమ్స్.. సుకన్య సమృద్ధి, పీపీఎఫ్‌కు ఫుల్ డిమాండ్.. కనీసం ఎంత ఇన్వెస్ట్ చేయాలి? ఎన్నేళ్లు కట్టాలి?

Sukanya Samriddhi Yojana: కేంద్ర ప్రభుత్వం అందించే ఎన్నో పథకాల్లో పోస్టాఫీస్ స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్ ఒకటి. ఇక్కడ నిర్ణీత కాలవ్యవధికి ఇన్వెస్ట్ చేస్తే.. మెచ్యూరిటీకి మంచి లాభాలు అందుకోవచ్చు. ఇక్కడ దాదాపుగా అన్ని వర్గాల వారి కోసం.. షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్, రిటైర్మెంట్ స్కీమ్స్ ఇలా చాలానే ఉన్నాయి. ఆడపిల్లల కోసమైతే సుకన్య సమృద్ధి యోజన, మహిళల కోసం మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్, రిటైర్మెంట్ ఫండ్ కోసం నేషనల్ పెన్షన్ సిస్టమ్, నెలనెలా పింఛన్ అందుకునేందుకు ఇది పనిచేయడం సహా …

Read More »

చివరికి పోస్టాఫీస్‌ను కూడా వదల్లేదు కదరా.. 600 పార్శిళ్లు తెరిచి చూసిన పోలీసులు షాక్

Post Office: గత కొంతకాలంగా దేశంలో భారీగా డ్రగ్స్ పట్టుబడుతున్నాయి. మాదక ద్రవ్యాలు అక్రమ రవాణా చేస్తూ.. చాలా మంది నార్కొటిక్ అధికారులు, పోలీసులకు చిక్కుతున్నారు. రూ.వేల కోట్ల విలువైన కిలోల కొద్ది డ్రగ్స్.. దొరుకుతుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఈ డ్రగ్స్ కట్టడి చేసేందుకు అధికారులు, ప్రభుత్వాలు ఎన్ని చర్యలు చేపట్టినా.. వాటి సరఫరా మాత్రం ఆగడం లేదు. ఇతర దేశాల నుంచి వచ్చే డ్రగ్స్‌ను పోర్టుల వద్ద, ఎయిర్‌పోర్టుల వద్ద పట్టుకుంటూనే ఉన్నారు. ఈ క్రమంలోనే డ్రగ్స్ సరఫరాదారులు రూటు మార్చారు. …

Read More »

పోస్టాఫీస్ స్కీమ్స్.. కేంద్రం హామీతో బంపర్ రిటర్న్స్.. దేంట్లో లేటెస్ట్ వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయంటే?

PPF Calculator: సంపద సృష్టించుకునేందుకు చిన్న పెట్టుబడిదారులకు ఎన్నో పెట్టుబడి పథకాలు అందుబాటులో ఉన్నాయి. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్లకు.. ఈక్విటీ ఇన్వెస్ట్‌మెంట్లు, మ్యూచువల్ ఫండ్లు ఇంకా బాండ్స్ ఇలా చాలానే ఉంటాయి. ఇంకా రిస్క్ లేని పెట్టుబడుల విషయానికి వస్తే స్థిర ఆదాయం వచ్చే డెట్ మ్యూచువల్ ఫండ్లు, బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్స్ ఇంకా పోస్టాఫీస్ స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్ గురించి చెప్పుకోవాలి. చిన్న మొత్తాల్లో పెట్టుబడి పెట్టేందుకు,, దీర్ఘకాలంలో మంచి రిటర్న్స్ సంపాదించుకునేందుకు.. గ్యారెంటీ రాబడి అందుకునేందుకు పోస్టాఫీస్ పథకాలు బెస్ట్ ఆప్షన్‌గా …

Read More »

ఆడపిల్లల కోసం కేంద్రం స్కీమ్.. పాప పెళ్లి వయసుకల్లా చేతికి రూ. 70 లక్షలు.. నెలకు ఇంత కడితే చాలు..!

ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం.. దాదాపు అన్ని వర్గాల వారి కోసం, వారి సంక్షేమానికి కొత్త కొత్త పథకాల్ని ఎప్పటికప్పుడు తెస్తూనే ఉంది. ఈ క్రమంలోనే 2014లో NDA అధికారంలోకి వచ్చిన కొంతకాలానికే బేటీ బచావో బేటీ పడావో క్యాంపెయిన్‌లో భాగంగా.. సుకన్య సమృద్ధి అకౌంట్ అనే కొత్త స్కీమ్ తీసుకొచ్చింది. ఇది కేవలం ఆడపిల్లల కోసం ఉద్దేశించిన పథకమే. చిన్న వయసులోనే ఆడపిల్లల పేరుతో అకౌంట్ ఓపెన్ చేసేలా.. దీర్ఘకాలంలో వారు పెద్ద మొత్తంలో సంపద సృష్టించుకోవాలన్న ఉద్దేశంతో ఈ …

Read More »