ఇట్స్ అఫీషియల్. బీజేపీ నుంచి రాజ్యసభకు ఆర్.కృష్ణయ్య నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. ఆయన పేరును బీజేపీ హైకమాండ్ ఖరారు చేసింది. ఆర్.కృష్ణయ్య అమరావతిలో రేపు నామినేషన్ దాఖలు చేస్తారు.మూడు రాజ్యసభ స్థానాలకు బీజేపీ అభ్యర్ధులను ప్రకటించింది. ఏపీ నుంచి ఆర్.కృష్ణయ్య, హరియానా నుంచి రేఖా శర్మ, ఒడిశా నుంచి సుజీత్ కుమార్ పేర్లను ఖరారు చేసింది. బీసీ ఉద్యమ నేత కృష్ణయ్య ఇటీవల వైసీపీకి, రాజ్యసభ స్థానానికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు బీజేపీ ఆయనకు మరోసారి అవకాశం కల్పించింది. ఇక రాజ్యసభ …
Read More »