సాధారణంగా మనం రాజమండ్రి నుంచి ఢిల్లీ వెళ్లాలంటే.. బస్సు లేదా రైలులో 32 గంటల నుంచి 36 గంటల సమయం పడుతుంది. అయితే ఇకపై ఆ వర్రీ ఉండదు.. కేవలం 2 గంటల్లోనే చేరుకోవచ్చు.. ఆ వివరాలు..ఏపీ ప్రజలకు శుభవార్త చెప్పింది కేంద్ర సర్కార్. ఇక రాజమండ్రి నుంచి నేరుగా ఢిల్లీకి నేరుగా విమాన సర్వీస్ ప్రారంభమైంది. అంతకు ముందు ఢిల్లీ నుంచి రాజమండ్రికి వచ్చిన మొదటి ఇండిగో డైరెక్ట్ ఫ్లైట్‌లో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఎంపీ పురందేశ్వరి చేరుకున్నారు. రన్‌వే పై …
Read More »