Sudha Murty: ఎప్పుడూ మీడియాలో, సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ రకరకాల అనుభవాలను, విషయాలను పంచుకునే సుధామూర్తిపై ప్రస్తుతం నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. రాజ్యసభ సభ్యురాలిగా ఉన్న ఆమె.. తాజాగా రక్షా బంధన్ గురించి ఒక వీడియో విడుదల చేయడం పెను దుమారానికి కారణం అయింది. ఆమె పోస్ట్ చేసిన వీడియోపై నెటిజన్ల నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. అయితే రాఖీ పండగ మొఘలుల కాలం నుంచి ప్రారంభం అయిందని సుధామూర్తి పేర్కొనడం నెటిజన్లను తీవ్ర ఆగ్రహానికి గురి చేస్తోంది. అప్పుడు చితోడ్‌గఢ్ రాణి …
Read More »Tag Archives: rakhi festival
ఆకతాయి వేధింపులు.. తమ్ముడికి రాఖీ కట్టి చనిపోయిన అక్క, ఎంత విషాదం
అన్నాచెళ్లలు, అక్కాతమ్ముళ్లు ఎంతగానే ఎదురుచూస్తున్న రాఖీ పౌర్ణమి వచ్చేసింది. ఏడాదికి ఒక్కసారి తోబుట్టువుల అనుబంధానికి ప్రతీకకగా రాఖీ పౌర్ణమిని జరుపుకుంటారు. అలాంటి పండగ పూట ఓ కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది. ఆకతాయి వేధింపులకు ఓ బలైపోయింది. చివరిసారిగా తన తమ్ముడికి రాఖీ కట్టి తనువు చాలించింది. గుండెల్ని పిండేసే ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా నర్సింహుల పేట మండలంలోని ఓ తండాలో చోటు చేసుకుంది. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు మండలంలోని ఓ తండా కు చెందిన మైనర్ బాలిక …
Read More »