అరటిపండు ఆరోగ్యానికి అనేక విధాలుగా మేలు చేస్తుందని మనందరికీ తెలిసిందే. నీ, పచ్చి అరటిపండ్లు కూడా చాలా ప్రయోజనాలను కలిగి ఉన్నాయని మీకు తెలుసా.? చాలా తక్కువ మందికి మాత్రమే అరటి కాయ ప్రయోజనాల గురించి తెలిసి ఉంటుంది. కానీ, పచ్చి అరటికాయతో కూడా పుట్టేడు లాభాలు ఉన్నాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం.. అరటి కాయల్లో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. తద్వారా అనేక రకాల ఇన్ఫెక్షన్లు రాకుండా చేస్తుందని నిపుణులు …
Read More »