Jio 5G Voucher: దేశీయ దిగ్గజ టెలికాం సంస్థ రిలయన్స్ జియో తమ కస్టమర్ల కోసం ఎప్పటికప్పుడు కొత్త కొత్త రీఛార్జ్ ప్లాన్లు తీసుకొస్తోంది. ఇటీవలి కాలంలో బీఎస్ఎన్ఎల్ నుంచి గట్టి పోటీ ఎదురవుతున్న క్రమంలో తమ నెట్‌వర్క్ వీడుతున్న యూజర్లను అట్టిపెట్టుకునేందుకు ప్రత్యేక ఆఫర్లు అందిస్తోంది. ఇప్పుడు మరో సరికొత్త ఆఫర్ తీసుకొచ్చింది. 5జీ వోచర్ తీసుకొచ్చింది. దీని ద్వారా సంవత్సర కాలం పాటు 5జీ డేటాను వినియోగించుకునేందుకు అవకాశం కల్పిస్తోంది. అందుకు కేవలం రూ.601తో రీఛార్జ్ చేసుకోవాలి. ఈ మేరకు రూ.601 …
Read More »Tag Archives: Recharge
BSNL వార్షికోత్సవ ఆఫర్.. వారందరికీ ఉచితంగా 24జీబీ డేటా.. ఎలా పొందాలంటే?
Free Data: ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) మరో బంపర్ ఆఫర్‌తో వచ్చింది. ఇప్పటికే టారిఫ్ పెంపు పోటీలో ప్రత్యర్థి సంస్థలకు మేకులా తయారైన బీఎస్ఎన్ఎల్ ఇప్పుడు ఉచితంగా 4జీ డేటా అందిస్తుండడం గమనార్హం. తన 4జీ నెట్‌వర్క్‌ను వేగంగా విస్తరిస్తూ కస్టమర్లను ఆకర్షించేందుకు కొత్త కొత్త రీఛార్జ్ ప్లాన్లు, ఆఫర్లను ప్రకటిస్తోందీ. బీఎస్ఎన్ఎల్ సంస్థ ఏర్పాటు చేసి 24 ఏళ్లు పూర్తవుతోంది. కొద్ది రోజుల్లోనే 25వ వసంతంలోకి అడుగుపెట్టనుంది. ఈ క్రమంలో తమ కస్టమర్లకు అదిరిపోయే …
Read More »