Tag Archives: rohit sharma

అడిలైడ్ టెస్ట్ ఓటమితో రోహిత్ శర్మపై కీలక నిర్ణయం.. అదేంటంటే?

అడిలైడ్ టెస్టులో భారత్ ఓటమి తర్వాత, బ్రిస్బేన్‌లో ఎలాంటి వ్యూహాన్ని ఉపయోగిస్తుందనేది అతిపెద్ద ప్రశ్నగా మారింది. భారత జట్టు బ్యాటింగ్ ఆర్డర్ మార్చుకుంటుందా? కెప్టెన్ రోహిత్ శర్మ మళ్లీ ఓపెనింగ్ చేస్తాడా? ఈ ప్రశ్నలకు సంబంధించి ఓ కీలక వార్త బయటకు వచ్చింది. మూడో టెస్టులో కూడా రోహిత్ శర్మ మిడిల్ ఆర్డర్‌లో ఆడగలడని వార్తలు వస్తున్నాయి. మొదటి, రెండవ టెస్ట్ మాదిరిగానే, భారత జట్టు మరోసారి జైస్వాల్‌తో కూడిన ఓపెనింగ్ జోడీని రంగంలోకి దించగా, రాహుల్, రోహిత్ శర్మ ఐదో లేదా ఆరో …

Read More »

పాకిస్థాన్‌ పంతానికి పోతే ఛాంపియన్స్ ట్రోఫీ ఇండియాలోనే?

ఛాంపియన్స్ ట్రోఫీ- 2025కు సంబంధించి సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. సాధారణంగా ఇప్పటికే ఈ టోర్నీకి సంబంధించి కౌంట్‌డౌన్ ప్రారంభం కావాల్సింది. షెడ్యూల్ కూడా విడుదల కావాల్సింది. అయితే.. ఒక్క కారణంతో ఆలస్యం కొనసాగుతూనే ఉంది. టోర్నీ నిర్వహణకు సంబంధించి ఎలాంటి క్లారిటీ రావట్లేదు. ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నీ కోసం పాకిస్థాన్‌కు తాము వెళ్లబోమని.. ఇప్పటికే భారత క్రికెట్ బోర్డు.. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్‌కు (ICC) స్పష్టం చేసింది. ఇదే విషయం గురించి.. ఐసీసీ పాక్ క్రికెట్ బోర్డుకు చెప్పి.. హైబ్రిడ్ మోడల్ గురించి ఆలోచించాలని …

Read More »