దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ రైల్వే రీజియన్లలో పలు ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించి రైల్వే శాఖ కీలక ప్రకటన జారీ చేసింది. రైల్వేలో అసిస్టెంట్ లోకో పైలట్, జూనియర్ ఇంజినీర్, మెటీరియల్ సూపరిటెండెంట్, కెమికల్ అండ్ మెటలార్జికల్ అసిస్టెంట్, కెమికల్ సూపర్‌వైజర్, మెటలార్జికల్ సూపర్‌వైజర్ పోస్టులకు సంబంధించి రాత పరీక్ష తేదీలను వెల్లడించింది. ఈ పరీక్షలన్నీ కంప్యూటర్ ఆధారిత పరీక్షల (సీబీటీ-II) విధానంలోనే జరుగుతాయి. ఈ పరీక్షలన్నీ మార్చి 19, 20వ తేదీల్లో పరీక్షలు జరగనున్నాయి. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఈ …
Read More »