భారీ వాహనాలపై హెవీ వెహికల్పై ఆర్టీసీ సంస్థ నెల రోజుల పాటు శిక్షణ ఇవ్వనున్నారు. 10 రోజుల పాటు ప్రత్యక్ష బోధన ఉంటుంది. ట్రైనింగ్‌లో భాగంగా ట్రాఫిక్ నిబంధనలు, బస్సును ఎలా ఆపరేట్ చేయాలి.. యూటర్న్, ఇతర వాహనాలకు ఓవర్ టేక్ చేయడం ఇతరత్రా మెలకువలు నేర్పుతారు.డ్రైవింగ్ నేర్చుకోవాలని చాలామంది ఆరాటపడుతూ ఉంటారు. అయితే టూ వీలర్స్, 4 వీలర్స్ శిక్షణ ఇచ్చేందుకు కుప్పలు తెప్పలుగా డ్రైవింగ్ స్కూల్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే భారీ వాహనాలు నేర్చుకోవాలంటే మాత్రం కాస్త ఇబ్బందే. ఎందుకంటే ఈ …
Read More »