బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద కాల్పుల ఘటనపై పోలీసులు విచారణలో విస్తుగొలిపే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సల్మాన్ హత్యకు జైల్లో ఉన్న గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ కుట్ర పన్నినట్టు ముంబయి క్రైమ్ బ్రాంచ్ గుర్తించింది. ఈ ఘటనపై పోలీసులు దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌లో కీలక అంశాలు బయబకు వచ్చాయి. లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు అన్‌మోల్ బిష్ణోయ్.. కాల్పుల జరపడానికి ముందు షూటర్లకు మోటివేషన్ స్పీచ్ ఇచ్చినట్టు పేర్కొన్నారు. నిందితులు విక్కీ గుప్తా, సాగర్ పాల్ ఇద్దరికీ అతడు 9 నిమిషాల పాటు …
Read More »