రోజూ ఉదయాన్నే పరగడుపున ఉప్పు నీళ్లు తాగితే ఆరోగ్యానికి ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. శరీరం హైడ్రేట్ గా ఉండటంతోపాటు ఊపిరి తిత్తులకు కూడా బలేగా ఉపయోగపడుతుంది. ఉదయాన్నే ఉప్పునీరు తాగడం వల్ల జీర్ణవ్యవస్థలోని యాసిడ్స్ కూడా బ్యాలెన్స్ అవుతాయని నిపుణులు చెబుతున్నారు. ఇంకా ఏమేం లాభాలున్నాయో ఇక్కడ తెలుసుకుందాం..ఉప్పు మన ఆహారంలో ముఖ్యమైన భాగం. ఉప్పు లేని ఆహారం తినడం చాలా కష్టం. ఎందుకంటే చప్పగా ఉంటుంది. అయితే ఆహారంలో ఉప్పు తీసుకోవడమే కాదు, రోజూ ఉదయం ఖాళీ కడుపుతో గోరువెచ్చని …
Read More »