Tag Archives: satyanarayanapuram

ఆ ఇళ్లే వారి టార్గెట్.. ఒకే రోజు రెండు చోరీలు.. వణికిపోతున్న స్థానికులు.. ఎక్కడో తెలుసా?

విజయవాడలోని సత్యనారాయణ పురం పోలీసుల స్టేషన్ పరిధిలో ఒకే రోజు రెండు చోరీలు జరగడం స్థానికులను తీవ్ర భయాదోంళనకు గురిచేస్తోంది. ఇంటి యాజమానులు విదేశాలకు వెళ్లారన్న పక్కా సమాచారంతో రెక్కీ నిర్వహించి అర్థరాత్రి ఇంట్లోకి చొరబడిన దొంగలు ఇంట్లోని బంగారం, నగలు ఎత్తుకెళ్లారు. ఉదయం పనిమనిషి వచ్చి చూడగా ఇంటి తలుపు తెరిచి ఉండడంతో యజమానికి సమాచారం ఇవ్వగా వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై కేసు నమోదు చేసుకన్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.ఈ మధ్య కాలంలో దొంగతనాలు, దొపిడీలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. కొందరు …

Read More »