ప్రైవేట్ స్కూల్స్ తరహాలో అన్ని సౌకర్యాలు కల్పిస్తూ తమను ప్రభుత్వ స్కూల్‌లలో చదువుకునేలా ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులు, సీఎం చంద్రబాబుకు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌కు, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌కు, విద్యాశాఖ అధికారులకు కృతజ్ఞతలు తెలుపుతూ ఉత్తరాలు రాశారు జిల్లా పరిషత్ పాఠశాలలో చదువుతున్న ఆరో తరగతి విద్యార్థులు. సార్ ఒకసారి మా బడికి రండీ అంటూ ఆ ఉత్తరాల్లో పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లా, సీతానగరం మండలం వెదుళ్ళపల్లిలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్న విద్యార్థుల వినూత్న ప్రదర్శన చేశారు. ప్రభుత్వ …
Read More »Tag Archives: School Students
ఏపీలో సంక్రాంతి సెలవుల లిస్ట్ వచ్చేసిందోచ్..
ఏపీలో సంక్రాంతి సెలవులపై కన్‌ఫ్యూజన్ నెలకొన్న క్రమంలో ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. జనవరి 11–15 లేదా జనవరి 12–16 వరకు సెలవులు కుదిరిస్తున్నారన్న ప్రచారంలో నిజం లేదని తెలిపింది. సెలవులు అధికారిక అకడమిక్ పాఠశాల క్యాలెండర్ ప్రకారమే ఉంటాయని ప్రభుత్వం ధృవీకరించింది. హాలిడేస్ ఏ తేదీల్లో ఉంటాయో తెలుసుకుందాం పదండి…ఆంధ్రాలో సంక్రాంతి పండుగ ఎంత గొప్పగా చేసుకుంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సంక్రాంతి వస్తే.. హైదరాబాద్‌లో సగం సిటీ ఖాళీ అవుతుంది. సెటిలర్స్, జాబ్స్ నిమిత్తం నగరంలో ఉండేవారు అంతా సొంత ఊర్లకు వెళ్లిపోతారు. …
Read More »
Amaravati News Navyandhra First Digital News Portal