వ్యవసాయ రంగంలో ఆంధ్రప్రదేశ్‌లో విచిత్రమైన పరిస్థితి నెలకొంది. గత ఏడాది మిర్చి, పొగాకు, వరి వంటి వ్యవసాయ ఉత్పత్తులకు మంచి ధర లభించలేదు. దీంతో రైతులు కొంతమేర ఆర్థికంగా నష్టపోయారు. ఈ ఏడాది మే నెలలో కురిసిన వర్షాలతో ముందస్తుగా సాగుకు సిద్దమైనా.. ప్రస్తుతం వానలు లేకపోవడంతో వ్యవసాయ పనులు సాగటం లేదు. దీంతో విత్తనాలకు డిమాండ్ లేకుండా పోయింది. ప్రతి ఏటా ఇప్పటికే రైతులు ముందస్తుగా విత్తనాలు కొనుగోలు చేసి నాటడం కూడా మొదలు పెట్టేవారు. అయితే ప్రస్తుతం ఉన్న ప్రత్యేక పరిస్థితుల …
Read More »