తెలంగాణలో డిమాండ్‌కు తగ్గ ఉత్పత్తి చేసేందుకు వీలుగా సోలార్ విద్యుత్ ఉత్పత్తి, వినియోగం పెరిగేలా చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ ఇటీవల అధికారులను ఆదేశించిన సంగతి తెలిసిందే. వివిధ శాఖల పరిధిలో వాడుకలో లేని భూముల్లో సోలార్ పవర్ ఉత్పత్తి ప్లాంట్లు నెలకొల్పాలని ఆదేశించారు. సోలార్ విద్యుత్‌ను ప్రోత్సహించడానికి రాష్ట్రంలోని రైతులకు ఫ్రీగా సోలార్ పంప్‌సెట్లు అందజేయాలన్నారు. తన సొంత గ్రామమైన కొండారెడ్డిపల్లెలో పైలట్ ప్రాజెక్టు చేపట్టాలని అధికారులకు సూచించారు. సీఎం రేవంత్ ఆదేశాల మేరకు రాష్ట్రంలో పైలట్ ప్రాజెక్టుగా తొలిదశలో 22 గ్రామాలను …
Read More »