Tag Archives: Southwest Monsoon

వచ్చిందమ్మా నైరుతి.. తెలుగు రాష్ట్రాలను తాకిన రుతుపవనాలు

ప్లాస్ న్యూస్ ఏంటంటే..   నైరుతి రుతు పవనాలు తెలుగు రాష్ట్రాల్లోకి ఎంట్రీ ఇచ్చాయి. అవి ఈ విషయాన్ని వెదర్ డిపార్ట్‌మెంట్ కన్ఫామ్చేసింది. ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లోకి విస్తరించాయని..  రాబోయే మూడు రోజుల్లో మిగిలిన ప్రాంతాలకు ముందుకు సాగడానికి అనుకూల పరిస్థితులు ఉన్నాయని వెల్లడించింది. వాతావరణ శాఖ రిపోర్ట్ ప్రకారం.. నైరుతి రుతుపవనాలు మధ్య అరేబియా సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలకు, ముంబైతో సహా మహారాష్ట్రలోని మరికొన్ని ప్రాంతాలకు, బెంగళూరుతో సహా కర్ణాటకలోని మరికొన్ని ప్రాంతాలకు, తమిళనాడులోని మిగిలిన ప్రాంతాలకు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలకు, పశ్చిమ …

Read More »