Tag Archives: SSC CGL Admit Card

మరో 2 రోజుల్లోనే ఎస్‌ఎస్‌సీ సీజీఎల్‌ టైర్‌ 1 రాత పరీక్షలు.. అడ్మిట్‌ కార్డుల డౌన్‌లోడ్‌ లింక్‌ ఇదే

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC).. తాజాగా కంబైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ లెవల్‌ ఎగ్జామినేషన్‌ 2025 టైర్‌ 1 రాత పరీక్షకు సంబంధించిన అడ్మిట్‌ కార్డులను విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో అభ్యర్ధులు తమ వివరాల ద్వారా లాగిన్‌ అయిన తర్వాత అడ్మిన్‌ కార్డులను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఎస్సెస్సీ సీజీఎల్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులకు ఆన్‌లైన్‌ విధానంలో.. ఎస్సెస్సీ కంబైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ లెవల్‌ ఎగ్జామినేషన్‌ 2025 టైర్‌ 1 రాత పరీక్షలు మరో రెండు రోజుల్లో ప్రారంభంకానున్నాయి. ఈ క్రమంలో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC).. …

Read More »